(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.274. అధ్యాయః 274
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ భగవద్ధ్యానపూర్వకం స్వశరీరమూర్ధమధ్యోద్భేదనేన తేజో జ్వాలారూపేణ సర్వాపరోక్షమాకాశప్రవేశనేన క్షణాదంతర్ధానం॥ 1 ॥ తతో ధృతరాష్ట్రయుధిష్ఠిరాదిబీ రాజవైభవేన చితారోపణేన విధివదగ్నినా సముద్దీపనం॥ 2 ॥ తతో గంగామవగాహ్య కృతోదకేషు యుధిష్ఠిరాదిషు మూర్తీభూయ జలాదుద్గత్య భీష్మంప్రతి సకరుణం విలాపేన శోచంతీం గంగాంప్రతి కృష్ణాదిభిరాశ్వాసనం॥ 3 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ।

ఏవముక్త్వా కురూన్సర్వాన్భీష్మః శాంతనవస్తదా।
తూష్ణీం బభూవ కౌరవ్యః స ముహూర్తమరిందమ॥ 13-274-1(92332)
ధారయామాస చాత్మానం ధారణాసు యథాక్రమం।
తస్యోర్ధ్వమగమన్ప్రాణాః సన్నిరుద్ధా మహాత్మనః॥ 13-274-2(92333)
ఇదమాశ్చర్యమాసీచ్చ మధ్యే తేషాం మహాత్మనాం।
సహితైర్ఋషిభిః సర్వైస్తదా వ్యాసాదిభిః ప్రభో॥ 13-274-3(92334)
యద్యన్ముంచతి గాత్రం హి స శంతనుసుతస్తదా।
తత్తద్విశల్యమభవద్యోగయుక్తస్య వై క్రమాత్।
క్షణేన ప్రేక్షతాం తేషాం విశల్యః సోఽభవత్తదా॥ 13-274-4(92335)
తద్దృష్ట్వా విస్మితాః సర్వే వాసుదేవపురోగమాః।
సహ తైర్మునిభిః సర్వైస్తదా వ్యాసాదిభిర్నృప॥ 13-274-5(92336)
సన్నిరుద్ధస్తు తేనాత్మా సర్వేష్వాయతనేషు చ।
జగామ భిత్త్వా మూర్ధానం దివమభ్యుత్పపాత హ॥ 13-274-6(92337)
దేవదుందుభినాదశ్చ పుష్పవర్షైః సహాభవత్।
సిద్ధా బ్రహ్మర్షయశ్చైవ సాదుసాధ్వితి హర్షితాః॥ 13-274-7(92338)
మహోల్కేవ చ భీష్మస్య మూర్ధదేశాజ్జనాధిప।
నిఃసృకత్యాకాశమావిశ్య క్షణేనాంతరధీయత॥ 13-274-8(92339)
ఏవం స రాజశార్దూల నృపః శాంతనవస్తదా।
సమయుజ్యత లోకైః స్వైర్భరతానాం కులోద్వహః॥ 13-274-9(92340)
తతస్త్వాదాయ దారూణి గంధాంశ్చ వివిధాన్బహూన్।
చితాం చక్రుర్మహాత్మానః పాండవా విదురస్తథా।
యుయుత్సుశ్చాపి కౌరవ్యం ప్రేక్షకాస్త్వితరేఽభవన్॥ 13-274-10(92341)
యుధిష్ఠిరశ్చ గాంగేయం ధృతరాష్ట్రశ్చ దుఃఖితౌ।
ఛాదయామాసతురుభౌ క్షౌమేర్మాల్యైశ్చ కౌరవం॥ 13-274-11(92342)
ధారయామాస తస్యాథ యుయుత్సుశ్ఛత్రముత్తమం।
చామరే వ్యజనే శుభ్రే భీమసేనార్జునావుభౌ।
ఉష్ణీషే పరిగృహ్ణీతాం మాద్రీపుత్రావుభౌ తథా॥ 13-274-12(92343)
యుధిష్ఠిరేణ సహితో ధృతరాష్ట్రశ్చ పాదతః।
వృద్ధా స్త్రియః కౌరవాణాం భీష్మం కురుకులోద్వహం।
తాలవృంతాన్యుపాదాయ పర్యవీజంత సర్వశః॥ 13-274-13(92344)
తతోస్య విదివచ్చక్రుః పితృమేధం మహాత్మనః।
యాజకా జుహువుశ్చాగ్నౌ జగుః సామాని సమాగాః॥ 13-274-14(92345)
తతశ్చందనకాష్ఠైశ్చ తథా కాలీయకైరపి।
కాలాగురుప్రభృతిభిర్గంధైశ్చోచ్చావచ్చైస్తథా॥ 13-274-15(92346)
సమవచ్ఛాద్య గాంగేయం సంప్రజ్వాల్య హుతాశనం।
అపసవ్యమకుర్వంత ధృతరాష్ట్రముఖాశ్చితాం॥ 13-274-16(92347)
సంస్కృత్య చ కురుశ్రేష్ఠం గాంగేయం కురుసత్తమాః।
జగ్ముర్భాగీరథీం పుణ్యామృషిజుష్టాం కురూద్వహాః॥ 13-274-17(92348)
అనుగంయమానా వ్యాసేన నారదేనాసితేన చ।
కృష్ణేన భరతస్త్రీభిర్యే చ పౌరాః సమాగతాః॥ 13-274-18(92349)
ఉదకం చక్రిరే సర్వే గాంగేయస్య మహాత్మనః।
విధివత్క్షత్రియశ్రేష్ఠాః స చ సర్వో జనస్తదా॥ 13-274-19(92350)
తతో భాగీరథీ దేవీ తనయస్యోదకే కృతే।
ఉత్థాయ సలిలాత్తస్మాద్రుదతీ శోకవిహ్వలా।
పరిదేవయతీ తత్ర కౌరకవానభ్యభాషత॥ 13-274-20(92351)
నిబోధత యథావృత్తముచ్యమానం మయా నృపాః।
రాజవృత్తేన సంపన్నః ప్రజ్ఞయాభిజనేన చ।
సత్కర్తా కురువృద్ధానాం పితృభక్తో దృఢవ్రతః॥ 13-274-21(92352)
జామదగ్న్యేన రామేణ యః పురా న పరాజితః।
దివ్యైరస్త్రైర్మహావీర్యః స హతోఽద్య శిఖండినా॥ 13-274-22(92353)
అశ్మసారమయం నూనం హృదయం మమ పార్థివాః।
అపశ్యంత్యాః ప్రియం పుత్రం యన్న దీర్యతి మేఽద్య వై॥ 13-274-23(92354)
సమేతం పార్థివం క్షత్రం కాశిపుర్యాం స్వయంపరే।
విజిత్యైకరథేనాజౌ కన్యాశ్చాయం జహారహ॥ 13-274-24(92355)
యస్య నాస్తి బలే తుల్యః పృథివ్యామపి కశ్చన।
హతం శిఖండినా శ్రుత్వా యన్న దీర్యతి మే మనః॥ 13-274-25(92356)
జామదగ్న్యః కురుక్షేత్రే యుధి యేన మహాత్మనా।
పీడితో నాతియత్నేన స హతోఽద్య శిఖండినా॥ 13-274-26(92357)
ఏవంవిధం బహు తదా విలన్పతీం నహానదీం।
ఆశ్వాసయామాస తదా సాంనా దామోదరో విభుః॥ 13-274-27(92358)
సమాశ్వసిహి భద్రే త్వం మా శుచః శుభదర్శనే।
గతః స పరమం లోకం తవ పుత్రో న సంశయః॥ 13-274-28(92359)
వసురేష మహాతేజాః శాపదోషేణ శోభనే।
మానుషత్వమనుప్రాప్తో నైనం శోచితుమర్హసి॥ 13-274-29(92360)
స ఏష క్షత్రధర్మేణ యుధ్యమానో రణాజిరే।
ధనంజయేన నిహతో నైష దేవి శిఖండినా॥ 13-274-30(92361)
భీష్మం హి కురుశార్దూలముద్యతేషు మహారణే।
న శక్తః సంయుగే హంతుం సాక్షాదపి శతక్రతుః॥ 13-274-31(92362)
స్వచ్ఛందతస్తవ సుతో గతః స్వర్గం శుభాననే।
న శక్తా వినిహంతుం హి రణే తం సర్వదేవతాః॥ 13-274-32(92363)
తస్మాన్మా త్వం సరిచ్ఛ్రేష్ఠే శోచస్య కురునందనం।
వసూనేష గతో దేవి పుత్రస్తే విజ్వరా భవ॥ 13-274-33(92364)
వైశంపాయన ఉవాచ। 13-274-34x(7729)
ఇత్యుక్తా సా తు కృష్ణేన వ్యాసేన తు సరిద్వరా।
త్యక్త్వా శోకం మహారాజ స్వం వార్యవతతార హ॥ 13-274-34(92365)
సత్కృత్య తే తాం సరితం తతః కృష్ణముఖా నృప।
అనుజ్ఞాతాస్తయా సర్వే న్యవర్తంత జనాధిపాః॥ ॥ 13-274-35(92366)

ఇతి శ్రీమన్మహాభారతే శతసాహస్రికాయాం సంహితాయాం వైయాసిక్యాం అనుశాసనపర్వణి భీష్మస్వర్గారోహణపర్వణి చతుఃసప్తత్యధికద్విశతతమోఽధ్యాయః॥ 274 ॥ ఇతి అనుశాసనపర్వ సమాప్తం॥ 13 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

13-274-2 సమాదధత్స్వమాత్మానం ధారణానుక్రమస్థితః। ఇతి క.ధ.పాఠః॥ 13-274-12 ఉష్ణీషే కిరీటశిరోవేష్టే॥ 13-274-21 సమర్థః కురువృద్ధానామితి ట.థ.పాఠః॥ 13-274-23 దృష్టాప్యేవంవిధం పుత్రం న దీర్యతి సహస్రధేతి క.ట.థ.పాఠః॥ 13-274-35 అనుజ్ఞాప్య చ తే సర్వే ఇతి ట.థ.పాఠః॥

అతః పరమాశ్వమేధికం పర్వ భవిష్యతి॥ 14 ॥ తస్యాయమాద్యః శ్లోకః॥ వైశంపాయన ఉవాచ। కృతోదకం తు రాజనం ధృతరాష్ట్రం యుధిష్ఠిరః। పురస్కృత్య మహాబాహురుత్తతారాకులేంద్రియః॥ ఇదం అనుశాసనపర్వ కుంభఘోణస్థేన టీ.ఆర్.కృష్ణాచార్యేణ టీ.ఆర్.వ్యాసాచార్యేణ చ ముంబయ్యాం నిర్ణయసాగరముద్రాయంత్రే ముద్రాపితం। శకాబ్దాః 1831 సన 1910.


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.